సమయం....అక్షరమయం....

Monday, April 6, 2009

అక్షర

తలంపుకొచ్చి మనస్సుదొచే,
అద్దమంటి ఆ లక్షణమేది.....
వరించబొతే తరింపచేసే,
అందమైన నా అక్షరమేది......

- శ్రీవాహిని

No comments:

Post a Comment